Tuesday, March 16, 2010

pattu cheera brother...lite teesko!

శబరికి చీర కొనివాలి అనే ఒక కోరిక నాలో ఉండింది. రెండు సంవత్సరాల తర్వాత ఆ అవకాసం నాకు దక్కింది. ఆ ఆనందం చెప్పలేనిది. ప్రేమ ఎంత మధురమైనదో అది పంచడం కూడా దానికి మించినది. రెండు సంవత్సరాలు కష్టపడక నేను ఈ మధ్యే కొత్త ఉద్యోగం లో చేర. చేరిన మొదటి నెలలోనే అమ్మకు మంచి పట్టు చీరలు కొన్ని ఇవాల్ని అనుకున్న. కాని ఆ విషయం లో ఒక పెద్ద సమస్య ఏంటంటే...మనకు షాపింగ్ అంతగా రాదు. పైగా అసలే చీరలు, ఎప్పుడు చీరలు కొనేటప్పుడు నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఆ అవసరం ఒచింది. ఎవరిని అడగాలని ఆలోచిస్తూ...నా  స్నేహితురాలు నే అడిగా. తను కూడా అంతగా తెలీదు...అనడంతో నాకు ఎంచేయాలో తోచలేదు. ఐన నేను న ప్రయత్నం మాన లేదు. నా చిన్న నాటి  స్నేహితురాలు కి ఫోన్ చేసి అడిగాను. తను నాకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది. నాకు ఎలా తీస్కోవలో చెప్పింది. అది ఏంటంటే...మీ అమ్మగారు నీకు దేంట్లో అందంగా కనబడుటారో, తను ఆనందంగా ఉండగాలుగుతుందో, అటువంటి చీర నే కొనమనింది. "అది సరే నే, ను నాతొ ఒస్తవ కోయడానికి?" అని అడిగా. "లేదు ర, రాలేను, నాకు రేపట్నించి ఎగ్జామ్స్ ఉన్నాయ్, అసలే నేను ముందు రోజు తప్పితే ఎప్పుడు చదవనని నీకు తెల్సు కదార", అని చెపింది. ఇంకా ఎం చేయాలో తెలీక, "సర్లే, మనమే ఎల్లి చూడమని" బయలుదేరా. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో చెన్నై షాపింగ్ మాల్ లో ఎల్లి తిరిగాను. అక్కడ ఒకటే జనం. ఏదో ఈ ఒక్క రోజే షాపింగ్ కి వీలు ఉంటుంది అని జీవో లుంచ్ ఐనటు, అందరు ఒకే రోజున బయల్దేరారు అనుకుంట షాపింగ్ కి. ఆకదినించి పక్కనే ఉన్నఆరెస్ బ్రదర్స్ కి వెళ్ళాను. అక్కడ చీరలు అన్తగా నచలేదు. మల్లి చెన్నై షాపింగ్ మాల్ కే తిరిగి వచ్చి, సిల్క్, పట్టు సారీ డివిజన్ కి వెల్ల.



నేను అనుకున్న కలోర్స్ కంటే చాల వెరైటీ కలోర్స్ కనబడ్డై(కలోర్స్ అంతే తప్పుగా అనుకోలేరు! నేను చీరాల గురించి మాట్లాడుతున్నలెండి). "పట్టు చీరలు చూస్తారా?" అని ఒక అంకుల్ అడిగారు. ఒక ఇరవై చీరలు కింద నించి తీసారు. కింద వందల్లో ఉన్నాయ్...ఈన గారు తీసింది ఇరవై మాత్రమె. ఇంకా నేను చూడటం మొదలుపెట్టాను.

ఎన్నో వెరైటీ desinulu  అసలు ఎం కొనలో తెలీక...అటు ఇటు చూసాను. ఒక పక్కన ఆంటీలు  ఇంలో పక్కన వారి సంత మరియు బిల్లు కట్టడానికి మాత్రమే వచ్చిన అంకులు. ఆ గొల్ల లో ఇంకా ఉండలేక ఒక్క పక్క కు వెళ్లి పట్టు చీరలు చూసా. అందులలో నచ్చిన కలోర్స్ తీసి చూస్తుండగా ముగ్గురు శూర్పణఖ ల పోలికలు ఉండే ఆంటీలు న పక్కకు చేరారు. నేను ఒక సారీ సెలెక్ట్ చేసి సలేస్బోయ్ కి ఇచి ఇది ప్యాక్ చేయి బాబు అని చెప్తుండగానే...శూర్పనక పోలికలు ఉన్న ఆంటీలు అ సారీ ని చూసి 'ఏది ఒక సరి ఇటు ఇవ్వు బాబు' అని తీస్కున్నారు. తమకు నచినది వేరొకరికి దక్కనుచో అనే మాట మీద ఉన్నారు వాలు..క్రూరులు, ఈ సారీ మేము ముందు చూసాము మాకు కావాలి అని లకుని పయ్మేంట్ కౌంటర్ వద్దకు వెళ్ళిపోయారు. సలేస్బోయ్ నన్ను చూసి 'ఇటు రండి సర్ ఇంకా వెరైటీ సరీస్ చూపిస్తాను' అంటూ దివేర్ట్ చేయనికి ప్రయత్నించాడు. 


ఎదవ్వ! అని తిట్టి...ఆ ఆంటీలు దెగ్గర నుండి నేను తీస్కున్న సారీ తీస్కున్దామని వలని వెంబడించాను...గుంపు లో ఎటు వెళ్ళారో  కనబడలేదు. ఇదంతా జరుగుతూ చూస్తున్న ఒక అంకుల్ ,'ఇక్కడ ఇదంతా కామన్ ఎ అమ్మ, లైట్ తీస్కో!' 




మోరల్ ఏంటంటే...చీరలు కొనే తప్పుడు ఫ్యామిలీ తో కాని ఫ్రెండ్స్ తో పాటు కాని వెళ్ళాలి. భద్రం బీ  కారేఫుల్ బ్రోతేరు!!